India Languages, asked by lrkulhari7176, 1 year ago

Devarakonda bal gangadhar tilak best poems in telugu with meaning

Answers

Answered by Jaykuchhadiya1
5
నా కవిత్వం కాదొక తత్వంమరికాదు మీరనే మనస్తత్వంకాదు ధనికవాదం, సామ్యవాదంకాదయ్యా అయోమయం, జరామయం.

గాజు కెరటాల వెన్నెల సముద్రాలూజాజిపువ్వుల అత్తరు దీపాలూమంత్ర లోకపు మణి స్తంభాలూనా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూధర్మవీరుల కృత రక్తనాళాలూత్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తినా కళా కరవాల ధగద్ధగ రవాలు.

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలునా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలునా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

-బాల గంగాధర తిలక్.
Similar questions