History, asked by mohitricks, 1 year ago

different types of funds name in Telugu language

Answers

Answered by abdulkarim83
0
ముంబై: మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ లేదా బ్యాలె‌న్స్డ్‌ కూడా కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ ఋణ పత్రాలలో, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో కూడా పెడతాయి. అందువల్ల షేర్ల ద్వారా వచ్చే రిస్క్‌ని గణనీయంగా తగ్గించుకుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మన డబ్బుని మొత్తం షేర్లలోనే పెట్టదు. అందులో 50% షేర్లలో కొనడం, మిగతాది ఋణపత్రాల్లో పెట్టడం వల్ల మన రిస్క్ గణనీయంగా తగ్గే అవకాశం వుంది. ఒక్కో మ్యూచువల్ ఫండ్ ఒక్కో ట్రస్ట్‌గా ఏర్పడి ఎంతోమంది మదుపుదారుల నుండి డబ్బుని సేకరించి వారి తరపున పెట్టబడులను నిర్వహిస్తాయి. ఇలా వచ్చిన పెట్టుబడులనే నిధి(ఫండ్) గా వ్యవహరిస్తారు. అందుకే వాటికి మ్యూచువల్ ఫండ్ (సమిష్టి నిధి)గా షేరు వచ్చింది
Answered by ace65783
0
ముంబై: మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్ లేదా బ్యాలె‌న్స్డ్‌ కూడా కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ ఋణ పత్రాలలో, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో కూడా పెడతాయి. అందువల్ల షేర్ల ద్వారా వచ్చే రిస్క్‌ని గణనీయంగా తగ్గించుకుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మన డబ్బుని మొత్తం షేర్లలోనే పెట్టదు. అందులో 50% షేర్లలో కొనడం, మిగతాది ఋణపత్రాల్లో పెట్టడం వల్ల మన రిస్క్ గణనీయంగా తగ్గే అవకాశం వుంది. ఒక్కో మ్యూచువల్ ఫండ్ ఒక్కో ట్రస్ట్‌గా ఏర్పడి ఎంతోమంది మదుపుదారుల నుండి డబ్బుని సేకరించి వారి తరపున పెట్టబడులను నిర్వహిస్తాయి. ఇలా వచ్చిన పెట్టుబడులనే నిధి(ఫండ్) గా వ్యవహరిస్తారు. అందుకే వాటికి మ్యూచువల్ ఫండ్ (సమిష్టి నిధి)గా షేరు వచ్చింది.

Similar questions