India Languages, asked by ReshmaSree, 8 months ago

ఎటువంటి వారితో స్నేహం చేయాలి?

don't answer if you don't know.. ​

Answers

Answered by suhrutha21
22

మనము మంచి వారితో స్నేహం చేయాలి . ఎండుకనగా మంచి వారి వద్ద నుండి మనము ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు . వారు పెద్ద వారిని గౌరవించడం , చిన్నవారితో చెలిమిగా ఉండడం, సమాజాభివృద్ది ఎలా చేయాలో అలాంటి మంచి ఆలోచనలు ఉంటాయి .

అలా కాకుండా చెడ్డ వారితో స్నేహం చెసినట్లైతే వారి చెడ్డ బుద్దులు మనకి కుడా వస్తాయి.

అందుకే మంచివారితో స్నేహం చెయ్యడం మంచిది అనే వాక్యాన్ని నను సమర్థిస్తున్నాను.

Answered by srujana57
7

Answer:

nee manasaku manchi anipinchinivarini

alage andarilo manchiga unde vaallla ni friendship chey....

ok na nenu ela untanu anade neeke tharvatha thelisthundi( good or bad )

but neekeppudu chedu cheyanu

natho friendship chey

nenu kuda telugu ne..

Similar questions