Science, asked by itzHitman, 2 months ago

చదువు యొక్క గొప్ప తనం గురించి రాయండి..

తెలియక పోతే గమ్ముగా వుండండి.

Don't give irrevelant answers​

Answers

Answered by kalakondanithyapriya
11

Answer:

1.చదువు జీవితాల నే మార్చేస్తుంది.

2.మన ఆర్ధిక పరిస్థితిని మార్చేస్తుంది.

3.మన పై మనకి నమ్మకాన్ని కలిగిస్తుంది.

4.ముఖ్యం గా మన మాట తీరు,నడవడిక,వేష ధారణ మార్చేస్తుంది.

5.గొప్ప,గొప్ప వాళ్ళు రాసిన పుస్తకాల చదడానికి ఉపయోగపడుతుంది.

6.మనకు పట్టుదల, ఆత్మ విశ్వాసం కలిగేలా చేస్తుంది.

7.మన పిల్లల పెంపకంలో సరైన నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడుతుంది.

8.మన ఉరికి వచ్చే ఎర్ర బస్సు పై రాసిన వూరి పేరు ఎవరిని అడగకుండా తెలుసుకోవచ్చు కదా!

9.ముఖ్యం గా మన ఉపాధి ని మనమే చేసుకొనే లా చదువు తోడు ఉంటుంది.

10.ఇవి అన్ని చదువు లేని వాళ్ళు కూడా చేస్తారు.అవి చేస్తున్నారు అంటే వాళ్ళ కి దేవుని అనుగ్రహం ఉంది అని నా నమ్మకం.

11.చదువుకోవడం వల్లే కదా యంత్రము అభివృద్ధి తెలిసింది.

12.సామాన్య శాస్త్రం(సైన్స్) తెలుసుకోగలిగాము.మన నాగరికత కి అదే గా మూలం.

13.చరిత్ర ని చదివి మనకు పూర్వం ఎం జరిగిందో తెలుసుకుంటున్నాం.

"చదువు మూడో నేత్రం అంటారు పెద్దలు"

"విద్య లేని వాడు వింత పశువు" అన్నారు ఎవరో పెద్ద వాళ్ళు.

చదువు వల్ల మనో వికాసం పెరుగుతుంది.

explanation:

Hope it helps.

MARK ME AS BRAINLIEST.

Answered by Sithara4514
1

Explanation:

ప్రజలకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలియకపోవడమే అసలు సమస్య. విద్య విలువని మనం భూమి విలువ తోనో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ షేర్ల తో వ్యాపారం చేసే విధంగానో బేరీజు వేస్తాము. విద్యార్ధి ఏ చదువు తో నైతే ఎక్కువ సంపాదించగలుగుతాడో ఆ విద్య నే మనం ప్రోత్సహిస్తాం. అంతే కాని చదువుకున్న వారి శీలగుణాలు అభివృద్ధి చెందే విధానం గురించి ఆలోచించము. బాలికలు డబ్బు సంపాదించాలని మనం అనుకోము. అందుకే వారిని చదివించడమెందుకని అనుకుంటాము. ఇటువంటి ఆలోచనలు ఉన్నంత కాలం విద్య యొక్క నిజమైన విలువను తెలుసుకుంటామని ఆశించలేము.

Hlo Hitman bro

How are you.

Have a great day.❤❤

Similar questions