India Languages, asked by itzHitman, 4 months ago

చెట్ల యెక్క ఉపయోగం గురించి వ్యాసం రాయండి.

తెలియక పోతే గమ్ముగా వుండండి.

Don't Spam ​

Answers

Answered by Itzshreya76
3

చెట్టు మొక్క కన్నా పెద్దది. మధ్యలో మాను పక్క కొమ్మలు కలిగి కనీసం ఇరవై (20) అడుగుల ఎత్తు పెరిగే వాటిని చెట్టు అంటారు. కొన్ని చెట్లు రెండు వందల (200) అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కొన్ని చెట్లు వేయి సంవత్సరాలు పైన జీవిస్తాయి. ప్రతి సంవత్సరం చిగురిస్తూ, పుష్పిస్తూ, కాయలు, పండ్లు అందించేవాటిని చెట్లు అంటారు. ఒక్కసారి కాచి చనిపోయే వాటిని మొక్కలు అంటాము. చెట్లు నేల పటుత్వాన్ని,భూసారాన్ని చక్కగా కాపాడతాయి.ప్రకృతికి అందాలను చేకూర్చడంలోను, వ్యవసాయంలోను చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పండ్ల రకాలు చాలా వరకు చెట్లనుండి లభిస్తాయి.మామిడి, సపోటా, బత్తాయి, దానిమ్మ మొదలైన పండ్లు చెట్ల నుండి లభిస్తాయి.

Hi good afternoon

ela unaru

telegu girl

Answered by sriteja2780
2

Explanation:

ఈ విశ్వంలో సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం. నీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. పల్లెకైనా, నగరానికైనా నీటి వనరులు ఎంతో అవసరం. అభివృద్ధి విస్తరణకు కూడా నీరే ప్రధానం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి అవసరం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా అనూహ్యంగా అధికమవుతోంది. రానున్న కాలంలో నీటి డిమాండ్‌ భారీగా ఉండే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు భూమిపై ఉన్న నీటి వనరుల్లో సుమారు 97 శాతం సముద్రాల్లోనే ఉంది. అంటే మనకు పనికొచ్చే నీరు కేవలం 3 శాతమే. ఈ నేపథ్యంలో జల వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ రోజు (మార్చి 22) ‘ప్రపంచ జల దినోత్సవం’ సందర్భంగా నీటి సంరక్షణ కోసం ప్రతిన పూనాల్సిన తరుణమిదే..

మనకు తెలిసీ తెలియకుండానే నీటిని వృథా చేస్తుంటాం. షేవింగ్ చేసుకునేటప్పుడు, పాత్రలను శుభ్రం చేసేటప్పుడు చాలా మంది ట్యాప్‌ను అలాగే వదిలేస్తుంటారు. ట్యాప్ నుంచి ఒక్కో సెకన్‌కు లీకయ్యే నీటి చుక్క.. రోజుకు 3.5 లీటర్ల నీటికి సమానం. అందువల్ల ఉపయోగించిన వెంటనే ట్యాప్‌లను జాగ్రత్తగా ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ పిల్లలకూ ఇలాంటి అలవాట్లను నేర్పించాలి. వేసవి రాగానే తాగు నీరు లభించక పశుపక్ష్యాదులు మృత్యువాత పడే ఉదంతాలను అనేకం చూసే ఉంటారు. నీటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోకపోతే రేపు మన పిల్లలు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

వీలైనంతవరకూ స్నానం చేయడానికి షవర్లను ఆశ్రయించకపోవడమే ఉత్తమం. కొత్తగా నిర్మించే ఇళ్లలో విభిన్న రకాల ట్యాప్‌లను అమరుస్తున్నారు. వీటిలో కొన్ని ఆఫ్ చేయడమెలాగో.. ఆన్ చేయడమెలాగో తెలియకుండా ఉంటున్నాయి. కుళాయి నుంచి నీరు రాని సమయాల్లో.. వీటిని తిప్పి అలాగే వదిలేసి, బయటకి వెళ్లిపోతే చాలా నీరు వృథాగా పోతుంది. కాబట్టి ఆధునికత కంటే అవసరానికే ప్రాధాన్యమివ్వడం ప్రయోజనకరం.

hi I'm Tejasri from Andhra Pradesh Bhimavaram

can we be friends

okay one thing we can do u collect all your telugu frnds

and I will collect all my Telugu frnds

then we can create a wathsapp group

title is brainly frnds

if you ok then we can start

reply me in my questions by answering them

thankyou

Similar questions