Dr b r ambedhkar in telugu 5 or 6 sentences about him
Answers
Answer:
HOPE IT HELPS
Explanation:
భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (Marathi: भीमराव रामजी आंबेडकर) (డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ (Marathi: डॉ. बाबासाहेब आंबेडकर) గా కూడా పిలవబడిన) ఒక ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త. ఇతను దళితుల పై అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు. స్వాతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి.[4][5]
భీంరావ్ రాంజీ అంబేడ్కర్
బి.ఆర్. అంబేడ్కర్
కేంద్ర న్యాయ శాఖ మంత్రి | మొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి
పదవీ కాలము
15 ఆగస్టు 1947 – సెప్టెంబరు 1951
ప్రధాన మంత్రి
జవాహర్ లాల్ నెహ్రూ
ముందు
స్థానాన్ని ప్రారంభించారు
తరువాత
చారు చంద్ర బిశ్వాస్
వ్యక్తిగత వివరాలు
జననం
1891 ఏప్రిల్ 14
మౌ, సెంట్రల్ ప్రావిన్సు, బ్రిటిష్ ఇండియా
మరణం
1956 డిసెంబరు 6 (వయసు 65)
రాజకీయ పార్టీ
షెడ్యూల్ కులాల సంఘం
ఇతర రాజకీయ పార్టీలు
రిపబ్లికన్ పార్టీ, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ [1]
జీవిత భాగస్వామి
రమాబాయి (వి. 1906–35)[2]
సవితా అంబేడ్కర్ (వి. 1948–56)[3]
పూర్వ విద్యార్థి
ముంబై విశ్వవిద్యాలయం బి.ఎ.
కొలంబియా విశ్వవిద్యాలయం ఎం.ఎ., పి.హెచ్.డి.
లండన్ విశ్వవిద్యాలయం ఎం.ఎస్. సి, డి.ఎస్.సి.
గ్రేస్ ఇన్న్ బార్-అట్-లా
ఎల్.ఎల్.డి., డి. లిట్.
వృత్తి
ఆర్ధికవేత్త, రాజకీయ నాయకుడు,సంఘ సంస్కర్త
పురస్కారాలు
భారత రత్న (మరణాంతరం 1990లో )
ఉన్నత విద్య కోసం కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్ధిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పని చేశాడు. తరువాత భారత్ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956 లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా