English, asked by ktrmondaygmailcom, 9 months ago

dwanda samasam examples​

Answers

Answered by kaivalyasridhara
5

examples like

(amma,nanna) (akka,chelli) (anna,tammudu) (kura,kayalu)

(surya,chandrudu) are some examples thank you

Answered by Dhruv4886
0

ద్వంద్వ సమాసము:

Dwanda samasam  అనగా ద్వంద్వ సమాసము. రెండు పదాలను కలిపి ఒకే అర్ధం వచ్చే జంట పదాలను ద్వంద్వం పదాలు అంటారు దీనికే ద్వంద్వ సమాసము అని పేరు.

ద్వంద్వ సమాసము ఉదాహరణలు:

  • సీతారాములు : సీతయును మరియు రాముడును
  • రాధాకృష్ణులు : రాధయును మరియు కృష్ణుడును
  • అక్కాచెల్లిలు : అక్క మరియు  చెల్లెలు
  • తల్లిదండ్రులు : తల్లి మరియు తండ్రి  
  • అన్నదమ్ములు : అన్న మరియు తమ్ముడు
  • రేయి పగలు : రాత్రి మరియు పగలు
  • కూరగాయలు : కూర మరియు కాయలు
  • బాలబాలికలు: బాలురు బాలికలు
  • కాలు సేతులు:  కాళ్ళు మరియు చేతులు
  • ఎండావానలు:  ఎండా మరియు వాన  
  • సుఖ దుఃఖాలు:  సుఖము దుఃఖము
  • రామలక్ష్మణుడు:  రాముడు మరియు లక్ష్మణుడు
  • గంగ యమునాలు :  గంగ మరియు యమునా
  • తాతముత్తాతలు:  తాత మరియు ముత్తాతలు
  • దీపధూపాలు:  దీపము మరియు ధూపాలు
  • బంధుమిత్రులు:  బంధువులు మరియు మిత్రులు

Learn more at

https://brainly.in/question/24119365

#SPJ3

Similar questions