India Languages, asked by prasadkoppineedi, 1 year ago

eassy on safe diwali in telugu​

Answers

Answered by swaruparani12344
1

మనం దీపావళి రొజు చాలా జాగ్రత ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ పోరాటాన్ని అహింసా పోరాటం చేస్తున్న పని అదే విధంగా పనిచేస్తుంది ఈ రోజు ఇప్పటికి లాభం లేదని చెప్పారు

Answered by UsmanSant
0

దీపావళి ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ. ఇది నరకాసురవధ ని పురస్కరించుకుని జరుపుకునే పండుగ. ఈ పండుగలో ఆనందానికి చిహ్నంగా టపాసులు కాలుస్తారు. పాసులు కలవడం ఆనందం కలిగించినప్పటికీ అది కొంత ప్రమాదం తో కూడుకున్నది.

ఎందుకంటే మన శరీరం మీద పడితే అది ఎంతో పెద్ద గాయాలు అయ్యే సూచనలు చాలా ఉన్నాయి, కాబట్టి టపాసులు పెంచే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

నీటితో నిండిన ఒక బకెట్ ని, ఇసుకను దగ్గర పెట్టుకోవాలి. అంతేకాక కాటన్ దుస్తులు ధరించాలి. పెద్దవారు చిన్న వారిని ఎప్పుడూ దగ్గరగా ఉండి టపాసులు కల్పించాలి.

Similar questions