eassy story of bathukamma in Telugu
Answers
Answered by
1
బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.[1][2] తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.[3]
బతుకమ్మ
బతుకమ్మ
అధికారిక పేరు
తెలంగాణ పండుగ
యితర పేర్లు
పూల పండుగ
జరుపుకొనేవారు
తెలంగాణ రాష్ట్రములో జరుపుకొనే పండగ
రకం
గౌరీ దేవి పండగ
ప్రారంభం
మహాలయ అమావాస్య
ముగింపు
దుర్గాష్టమి
జరుపుకొనే రోజు
సెప్టెంబరు/అక్టోబరు
ఉత్సవాలు
9 రోజులు
సంబంధిత పండుగ
దసరా
Similar questions
Math,
3 months ago
Math,
3 months ago
Social Sciences,
3 months ago
Hindi,
6 months ago
English,
6 months ago
Social Sciences,
10 months ago