India Languages, asked by Anonymous, 6 months ago

Eee kindhi padhalaku paryaya padaal raayandi :

1.neeru
2.bangaaram
3.puvvu
4.orpu
5.nidrinchu

Answers

Answered by amazingbuddy
33

జవాబులు :

  1. నీరు = సలిలం , ఉదకం , జలము
  2. బంగారం = హేమం , పసిడి , సిరి
  3. పువ్వు = పుష్పం , కుసుమం
  4. ఓర్పు = ఓపిక , సహనం
  5. నిదురించు = పడుకొను , శయనించు

___________________________________

Answered by Anonymous
2

Answer:

Explanation:

జవాబులు :

నీరు = సలిలం , ఉదకం , జలము

బంగారం = హేమం , పసిడి , సిరి

పువ్వు = పుష్పం , కుసుమం

ఓర్పు = ఓపిక , సహనం

నిదురించు = పడుకొను , శయనించు

___________________________________

Similar questions