India Languages, asked by sai8978065733, 11 months ago

ఈ అమ్మాయిల పేర్లు తెలుగులో చెప్పండి Eg: Daily = Nitya ************************************************************************ కరోనా కాలక్షేపం (1) Line = (2) Dot = (3) Flower = (4) Reflection = (5) Evening = (6) White = (7) New = (8) Honey= (9) Light = (10) Nature = (11) Peace = (12) Gold = (13) Dream = (14) Progress = (15) Night = (16) Sun = (17) Rays = (18) Earth = (19) Map = (20) Happy = (21) Wealth = (22) Water = (23) Knowledge = (24) Lamp = (25) Inspiration =

Answers

Answered by UsmanSant
0

కరోనా కాలక్షేపం :

(1) Line = గీత

(2) Dot = చుక్క

(3) Flower = కుసుమ , పుష్ప

(4) Reflection = ప్రక్రియ

(5) Evening = సంధ్య

(6) White = శ్వేత

(7) New = నూతన

(8) Honey = మధురిమ

(9) Light =

(10) Nature = ప్రకృతి

(11) Peace = శంతి

(12) Gold = స్వర్ణ

(13) Dream = స్వప్న

(14) Progress = ప్రతిపని

(15) Night = కాలి

(16) Sun = భాను

(17) Rays = క్రంతి

(18) Earth = ధరని, వసుధ

(19) Map = రూపిని

(20) Happy = సంతోషి

(21) Wealth = లక్ష్మి

(22) Water = జలజ

(23) Knowledge = ఙణ

(24) Lamp = జ్యోతి

(25) Inspiration = ప్రేరణ

Answered by poojan
0

ఇచ్చిన ఆంగ్ల పదాల ఆధారంగా వచ్చే అమ్మాయిల పేర్లు :

(1) Line =  గీత

(2) Dot =  చుక్క

(3) Flower =  కుసుమ , పుష్ప

(4) Reflection =  ప్రతిబింబ

(5) Evening =  సంధ్య

(6) White =  శ్వేత, నిర్మల

(7) New =  నూతన

(8) Honey =  మకరంద, మాధురి, మధు

(9) Light =  ప్రకాశిని, కాంత, జ్యోతి

(10) Nature =  ప్రకృతి

(11) Peace =  శాంతి, ప్రశాంతి

(12) Gold =  బంగారం, కనకం, సువర్ణ

(13) Dream =  స్వప్న

(14) Progress =  ప్రగతి  

(15) Night =  నిశి

(16) Sun =  సూర్య, రవి

(17) Rays =  కిరణ్మయి, క్రాంతి

(18) Earth =  వసుధ , భూమి, ధరణి

(19) Map =  రూపిని, చిత్ర

(20) Happy =  ఆనంది, సంతోషి

(21) Wealth =  శ్రీ, లక్ష్మి, ఐశ్వర్య, సిరి, సంపద

(22) Water =  జలజ, జలధి

(23) Knowledge =  ప్రజ్ఞ, జ్ఞానేశ్వరి    

(24) Lamp =  దీప, దీపిక, దీపాలి

(25) Inspiration =​ ప్రేరణ, స్ఫూర్తి

Learn more :

1. 'రాజు రివాజులు బూజు పట్టగన్' అంటే ఏమిటి?​

brainly.in/question/16066294

2. భారతం నుండి కొన్ని కఠిన ప్రశ్నలు.

brainly.in/question/16302876

3. సిఐడి ఆఫీసర్ గుప్తంగా చెప్పిన ఫోన్ నెంబర్ కనిపెట్టండి.

brainly.in/question/16289469

4. పదాలకు సరళమైన తెలుగులో అర్ధాలు

brainly.in/question/16442994

Similar questions