Electrical energy of conservation essay in Telugu
Answers
Answer:
your imagination is better than ours...
kindly think and write...
Explanation:
విద్యుత్ శక్తి పరిరక్షణ......
ఎలక్ట్రికల్ ఎనర్జీ అనగా విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి మనకి రకరకాలుగా లభిస్తూ ఉంటుంది. అనగా బొగ్గు నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు, అంతే గాక ఈ రోజుల్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ అనే నీటి ద్వారా ను, అంతేగాక విండ్ మిల్స్ ద్వారా కూడా విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు.
విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి బొగ్గు అంటే ఖనిజ వనరుల వల్ల తయారు చేయబడుతుంది కావున ఈ విద్యుత్ శక్తి ఎంతో అపురూపంగా వాడుకొని తరాలకి మన ముందు తరాల వారికి అందజేయటం మన బాధ్యత.
ఎందుకనగా ఈ రోజుల్లో మనకి విద్యుత్ శక్తి ఎంతగా అలవాటు అయ్యింది అంటే అది లేకుండా మరణం బ్రతక లేని స్థితికి చేరుకున్న మనకి వెలుతురు కావాలి అన్నా, గాలి కావాలి అన్నా దానికి విద్యుత్ శక్తి కచ్చితంగా అవసరం.
కాబట్టి ఒక మనిషిగా మన బాధ్యత ఏమి అనగా మన తోటివారికి విద్యుత్ శక్తి యొక్క ఆవశ్యకత అర్థమయ్యేలాగా చెప్పటము, దానిని ఎలా పై రక్షించుకొని ముందు తరాలకి అందజేయాలి ఆ ప్రణాళికలు వేసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవడం.