Biology, asked by anusha2614, 11 months ago

essay about koel in Telugu language​

Answers

Answered by rahul123456789015
0

Answer:

కోకిల లేదా కోయిల (ఆంగ్లం Koel) ఒక పక్షి. వసంత కాలంలో కూ కూ అంటూ రాగాలాలపిస్తుంది.

నిజమైన కోయిలలు కుకులిఫార్మిస్ క్రమంలో, కుకులిడే కుటుంబంలోని యూడైనమిస్ ప్రజాతికి చెందినవి. ఇవి ఆసియా, ఆస్ట్రేలియా మరియు పసిఫిక్ ప్రాంతాలలో నివసిస్తాయి. ఇవి పండ్లను మరియు కీటకాలను తింటాయి. ఇవి కాకి మొదలైన ఇతర పక్షుల గూళ్ళలొ గుడ్లు పెడతాయి.

ప్రజాతి యూడైనమిస్ - నిజమైన కోయిలలు

నల్ల ముక్కు కోయిలl, Eudynamys melanorhynchus

ఆసియా కోయిల, Eudynamys scolopaceus

ఆస్ట్రేలియా కోయిల, Eudynamys cyanocephalus

పొడవు తోక కోయిల, Eudynamys taitensis

Answered by spoorthichinni82
0

Answer:

koyal matter in Telugu please explain

Similar questions