India Languages, asked by srichintu, 1 year ago

తెలంగాణ భాష విశష్ఠత essay form. NO SPAM

Answers

Answered by sreejan6
0
l have this much information only .
Attachments:

srichintu: that is from telangana Wikipedia. i want in the form of essay not information
Answered by pranavi54321
1
తెలంగాణా భాష తెలుగు ప్రజలకి ఎంతి ప్రియమైనది...ఎవ్వరి భాష వాళ్లకు వినసొంపు అన్నంటు తెలంగాణ ప్రజలకు తెలంగాణ యాస అంత ప్రీతీ పరమైనది..మన తెలంగాణ భాష కోసం ఎంతో మంది పోరాటం చేశారు.తెలంగాణ స్వతంత్ర కోసం ఎందరో కవులు మన యాస లో కవితలు పద్యాలు రచనలు చేశారు ముక్యంగా కాళోజీ నారాయణ గారు బడి పలుకుల భాష వద్దు పలుకుబడూల భాష కావాలని అడిగారు ....మన భాషకు ఎంతో చరిత్ర ఉంది....
ధన్యవాదాలు....

srichintu: i want it in the large
Similar questions