విద్యార్థి జీవితం పై ఉపాధ్యాయులు పాత్ర essay in telugu
Answers
విద్యార్థి జీవితం పై ఉపాధ్యాయుల పాత్ర
- ఇతరులు జ్ఞానం, నైపుణ్యాలు లేదా విలువలను సంపాదించడానికి సహాయపడే వ్యక్తి
ఉపాధ్యాయుడు (ఉపాధ్యాయురాలు, విద్యావేత్త) విద్యార్థులు జ్ఞానం, సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి సహాయపడే వ్యక్తి.
ఉపాధ్యాయుడి పాత్రను ఎవరైనా తీసుకోవచ్చు (ఉదా: ఒక నిర్దిష్ట పనిని ఎలా చేయాలో సహోద్యోగికి చూపించినప్పుడు). కొన్ని దేశాల్లో, పాఠశాల లేదా కళాశాల వంటి నియత విద్య కాకుండా, ఇంటిలో వారే పిల్లలకు విద్య నేర్పడం (హోమ్‌స్కూలింగ్) లాంటి వంటి అనియత విద్య ద్వారా చిన్నారులకు విద్య నేర్పవచ్చు. కొన్ని ఇతర వృత్తుల్లో గణనీయమైన స్థాయిలో బోధన ఇమిడి ఉండవచ్చు (ఉదా. చేతిపనులు నేర్పేవారు, మతబోధకులు).
చాలా దేశాల్లో, విద్యార్థులకు సంప్రదాయ బోధన సాధారణంగా జీతం తీసుకొనే వృత్తి అధ్యాపకుల ద్వారా నిర్వహించబడుతుంది. ఈ వ్యాసం ఉద్యోగస్థులైన వారి ప్రధాన పాత్రగా, ఒక పాఠశాలలో లేదా ప్రారంభ అధికారిక విద్య లేదా శిక్షణ వంటి ఇతర ప్రదేశాలలో, ఒక అధికారిక విద్యా సందర్భంలో ఇతరులకు బోధించేవారిపై దృష్టి పెడుతుంది.