Essay leaveletter in telugu
Answers
Answered by
0
heya!
హైదరాబాద్,
తేదీ- _
ప్రధానోపాధ్యాయునికి,
xyz ఉన్నత పాఠశాల,
దిల్సుఖ్నగర్,
హైదరాబాద్.
అయ్యా!
నా పేరు నిఖిల్. నేను మీ పాటశాలలో ౧౦ వ తరగతి లో చదువుతున్నాను.ఈ ఉత్తరం ద్వారా నేను మీకు వ్రాయునది ఏమనగా మా అక్క పెళ్లి ఈ వరం ౫.౯.౧౮. న ఉంది.అందునా మీరు నా యందు దయతలచి 3.9.18 - 6.9.18 వరకు మూడు రోజుల సెలవు ఇవ్వగలరు.
ధన్యవాదములు.
ఇట్లు,
మీ భవదీయుడు
నిఖిల్.
hope it helps you.
thammudu brainliest mark cheyadam marchipoku
Similar questions
Math,
7 months ago
Math,
7 months ago
English,
7 months ago
India Languages,
1 year ago
History,
1 year ago
Psychology,
1 year ago