History, asked by Ridhi3155, 10 months ago

Essay on bathukamma story in telugu

Answers

Answered by Amankumar2newton
1

Answer:

బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.[1][2] తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.

Similar questions