India Languages, asked by wazeermd9382, 11 months ago

Essay on disability in Telugu language

Answers

Answered by ravneet4924
1

Explanation:

మనిషి శరీరంలోని వివిధ భాగాలను అవయవాలు లేక అంగములు అంటారు. ఈ అంగములు అందరిలో ఒకేలా ఉంటాయి. కాని కొన్ని సందర్భములలో కొందరికి పుట్టుకతోనో లేదా వ్యాధుల ద్వారానో లేక ప్రమాదాల కారణంగానో అంగవైకల్యం సంభవిస్తుంది. ఈ విధంగా అంగములలో లోపం ఉన్న వారిని వికలాంగులు లేక అంగవికలురు అంటారు. వివిధ అవయవముల లోపం ఉన్న వారిని వివిధ రకాలుగా విభజీంచారు. వీరిని ఇంగ్లీషులో హ్యాండికాప్డ్ (Disability-చేతకాని స్థితి, బలహీనము) అంటారు. వీరికి చేయూత నందిస్తూ ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉన్నది.

Similar questions