Essay on Farmers in telgu goes how ?
Answers
Answered by
2
రైతుల్లోనాలుగో వంతు రైతులు కౌలుదారులున్నారు.వారి సంఖ్య ఇంకా ఎక్కువనేది బ్యాంకర్ల భావనమహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకునే భూముల కౌలుకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు కు ఇచ్చేవారు, తీసుకునే వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ చట్టాన్ని రూపొందించారు.స్వయం సహాయక సంఘాల్లో భూమి లేని నిరుపేద మహిళలు ఉమ్మడిగా వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. వ్యవసాయ భూముల ఒప్పందాలు రాత పూర్వకంగా చేసుకోవాలి. కౌలు కాలపరిమితి కనీసం 5 సంవత్సరాలు ఉండాలి. భూమిపైన పంట రుణం తీసుకునే అర్హత కౌలుదారుకు కలుగుతుంది. పంటలు దెబ్బతిన్న సందర్భంలో పంటల బీమాయేగాక ప్రభుత్వం ఇచ్చే పరిహారం పొందడానికీ అవకాశముంటుంది. అయితే భూమిపై ఎలాంటి హక్కు ఉండదు. కౌలు సమయంలో భూమి అభివృద్ధిపై పెట్టిన మొత్తాన్ని కోరేహక్కు కౌలుదారుకు ఉండదు. వ్యవసాయ భూములను కౌలుకు ఇవ్వడం, తీసుకోవడం సహజంగా నోటిమాటగా సాగుతుంది. దీనివల్ల తరచుగా కౌలుదారు మారిపోతాడు. భూ యజమాని ఇష్టమే ఇక్కడ ప్రధానం. కౌలుదారు భూమి అభివృద్ధికి పెట్టుబడి పెట్టినా మరుసటి సంవత్సరం అతని పేరుపైన కౌలు ఉంటుందన్న నమ్మకం ఉండదు. బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. కౌలుదారులకు సంస్థాగత రుణాలు, పంటల బీమా తదితర సదుపాయాలను కల్పించేందుకు కౌలు చట్టాలను సవరించటమే తరుణోపాయం. భూమి యజమాని హక్కులకు ఎలాంటి విఘాతం కలగని రీతిలో రాష్ట్రాలు తమ కౌలు చట్టాల్లో మార్పులు తేవాలని 11వ పంచవర్ష ప్రణాళిక మధ్యంతర సమీక్ష నివేదిక స్పష్టం చేసింది.కౌలుచట్టాన్ని సవరించడమంటే భూముల యజమానుల హక్కులను వదులు కోవటం కానేకాదని, యాజమాన్య హక్కులు బదిలీ కాని రీతిలో తగిన భరోసాను ఇచ్చే సవరణలు రావాలని నివేదిక సూచించింది. కౌలు పరిమితి పూర్తి కాగానే భూమిని వెనక్కి తీసుకొనే అధికారం యజమానికి ఉండాలని, అన్ని వర్గాల వారూ భూమిని కౌలుకు తీసుకోగల వాతావరణం ఉండాలని సూచించింది.కౌలుదార్ల బృందాలకు స్వశక్తి సంఘాల మాదిరిగా పావలా వడ్డీకి రుణాలను ఇవ్వాలంది నాబార్డు.
Attachments:
Answered by
0
Heya mate
The answer is here
నాగరికత ప్రారంభం నుండి రైతు చాలా ఉపయోగకరంగా ఉన్న ప్రజలలో ఒకరు. మేము ఆహారాన్ని మా అవసరాలను తీర్చడానికి వ్యవసాయంపై ఆధారపడుతున్నాము. రైతు పంటలను పెంచుకుంటూ వ్యవసాయ కార్యకలాపాలను తీసుకువెళ్ళేందుకే మన ఆహారాన్ని పొందుతారు. వారు మొత్తం మానవజాతికి ఆహారం అందించినప్పటికీ, వారి జీవన పరిస్థితులు సంతృప్తికరంగా లేవు.
ఒక రైతు జీవితం చాలా కఠినమైనది. అతను అన్ని సీజన్లలో చాలా కష్టం రోజు మరియు రాత్రి పనిచేస్తుంది. వేసవిలో, అతను సూర్యుడు యొక్క వేడి కింద పనిచేస్తుంది. చలికాలంలో, అతను క్షేత్రాన్ని దున్నుతున్నప్పుడు తడిస్తాడు. చలికాలం సమయంలో, అతను నిస్తేజంగా మరియు చల్లని వాతావరణం ఉన్నప్పటికీ తన కృషిని నిర్వహిస్తాడు.
ఒక రైతు జీవితం స్వభావం యొక్క శక్తులపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం కోసం, తగిన రుతుపవనాలు అవసరం. వర్షపాతం తగినంత ఉంటే, వ్యవసాయ ఉత్పత్తి మంచిదని.
చాలామంది రైతులు సాధారణ, హార్డ్ పని, నిజాయితీ గల మరియు నిజాయితీ గల వ్యక్తులు. వారు ఎల్లప్పుడూ ప్రకృతి మరియు దేవుని దయ వద్ద ఉన్నాయి.
hope it helps

Similar questions