India Languages, asked by hsilodiya594, 1 year ago

Essay on favourite toy in Telugu language

Answers

Answered by naseemhero786
0

Answer:

motivate yourself

Explanation:

you can check in Google and you will can get key words from it

Answered by UsmanSant
0

నాకు నచ్చిన బొమ్మ.....

నా ఎనిమిదేళ్ళ వయసులో మా తాతగారు చెన్నై నుంచి నాకు ఒక తుపాకీ బొమ్మ తీసుకొచ్చారు. ఆ తుపాకీ బొమ్మ రోజు ఆ రోజుల్లోనే ఎంతో ఖరీదైనది. అది తెల్ల రంగులో ఎంతో పెద్దగా ఉండేది.

దాని ప్రత్యేకత ఏమిటి అనగా దాని ట్రిగర్ నొక్కిన వెంటనే 64 రకాల చప్పులు వస్తాయి మరియు 38 రంగముల లైట్లు వెలుగుతాయి.

చప్పుడుని లైట్లన్నీ మార్చుకోవడానికి వేరు వేరు బట్టనులు ఉన్నాయి. దానితో నేను నా స్నేహితుల తో దొంగ పోలీస్ ఆట విసుకు విరామం లేకుండా ఆడుకుందాం అని పిలుచుకోవచ్చు దానిని. అంతేకాక కావాలని చీకట్లోకి వెళ్లి ఆ లైట్ లో బటనును ఆన్ చేసుకొని ఆ లైట్ల ని ఆనందిస్తూ ఉండేదాన్ని.

ఆ గన్ను బ్యాటరీల సహాయంతో నడుస్తూ ఉంటుంది. రెండు బ్యాటరీల కెపాసిటీ కలది. ఈ గను ఆ బొమ్మ నేను ఎంత అపురూపంగా దాచుకున్నాను అంటే ఈ రోజుకి ఆ గను నా దగ్గరే ఉంది.

పెద్ద వారు ఇచ్చిన కొన్ని బహుమతులు మనకు జ్ఞాపకాలుగా ఉంటాయి మరియు ఎన్నో తీపి గుర్తులను గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ బొమ్మని మా పిల్లలకి కూడా ఎంతో గర్వంగా చూపించగలుగుతాడు.

Similar questions