India Languages, asked by Palandr7230, 11 months ago

Essay on harvesting festival in Telugu

Answers

Answered by Anonymous
6

Answer:

సంక్రాంతి అనగా రైతుల పండుగ. రైతులు తమ పంటలు అమ్మి వచ్చిన డబ్బుతో పండుగ జరుపుకుంటారు. సంవత్సరంలో మొదటి నెలలో జరుపుకుంటారు. ఇది నాలుగు రోజుల పండుగ. మెదటి రోజు భోగి పండుగ ఆ రోజు ప్రతి ఒక్కరూ చలి మంట దగ్గర ఆవు పేడతో చేసిన పిడకలను మంటలో వేస్తారు , రెండవ రోజు సంక్రాంతి పండుగ జరుపుకుంటారు, ఆ రోజూ ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు వేసుకొని పండుగని ఆనందంగా జరుపుకుంటారు , మూడవ రోజు కనుమ చివరి రోజు ముకనుమ ఆ రెండు రోజులు మంచి భోజనాన్ని ఆరగించి అందరూ ఆనందంగా జరుపుకుంటారు.

Similar questions