Essay on jawaharlal nehru in telugu language
Answers
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రి. అందరికీ ప్రియమైన వారు. భారత స్వతంత్రానికి ఎన్నోవిధాలుగా పోరాడిన ధీరుడు. ఆయన నవంబరు 14 (౧౪) న అలహాబాదు లో జన్మించారు. ఇంగ్లండు లో లాయరు చదువు చదివారు. చాలా ధనికుల వంశంలో పుట్టారు.
హాయిగా వ్యాపారం, న్యాయవాద వృత్తి చేసుకొంటూ బ్రతుక కుండా దేశం కోసం , దేశ ప్రజల సుఖం కోసం తన ధనం, సమయం, జీవితం అన్నీ పణం పెట్టారు. స్వాతంత్ర్యం వచ్చే వరకు బ్రిటిష్ వారిని ఎలా ఎదుర్కోవాలని, వారి వ్యూహలని దెబ్బకొట్టి, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు తెల్లవాళ్లు చేసే మోసాలకు అడ్డుకట్ట వేయాలని నిరంతరం తన సాటివాళ్లతో ఆలోచించేవారు. కానీ అధికారులతో మర్యాదగా మంచిగా వ్యవహరించేవారు.
ఆయన అద్భుతం గా మాట్లాడేవారు , ఉపన్యసించేవారు. చాలాబాగా కథలు, ప్రజలనుత్తేజపరిచే విధంగా వ్యాసాలు రాసేవారు. మంచి అందగాడు. సౌమ్యుడు. ఆయన దుస్తులు వేసుకొనే విధం చాలా ఆహ్లాదంగా అందంగా హుందాగా ఉండేది. ప్రపంచం లో ఎందరినో ప్రభావితం చేసింది. ఆయన దుస్తులపైని గులాబీ ఎందరినో సమ్మోహపరచింది.
స్వతంత్ర పోరాటంలో అనేక మారులు జైలుకు వెళ్లారు. దేశం కోసం తనే కాకుండా తన కూతురైన ఇందిరా ప్రియదర్శినిని కూడా ఉత్సాహవంతురాలని చేశారు. ఆయన మన ప్రియఇందిరకు రాసిన ఉత్తరాలు చాలా ప్రసిద్ధి చెందాయి. భారత చరిత్ర, ప్రపంచ చరిత్ర గురించి కూడా పెద్ద పుస్తకాలు రాశారు. మీరు చదివే ఉంటారు కదా. ఆయన తన నివాస భవనాన్ని కాంగ్రెస్ పార్టీ కోసం , కార్యకర్తలకోసం, సమావేశాలకోసం ఇచ్చేశారు. అఖిలా భారతీయ కాంగ్రెస్ కి అధ్యక్షుడు గా పని చేశారు.
స్వతంత్రం వచ్చిన తరువాత దేశం లో ఎక్కడ చూసినా ఆకలి, చావులు, రోగాలు, బీదరికం. ఇవన్నీ పోడానికి ఎంతో కృషి చేశారు. పరిశ్రమలు స్థాపనకు ప్రోత్సాహం కల్పించారు. ప్రభుత్వరంగసంస్థ లకు పునాది వేశారు. రష్యాతో మంచి స్నేహం నిర్వహించారు. ఎన్నో విద్యాసంస్థల ప్రారంభించడంలో ఆయన ప్రోత్సాహం ఉంది. ఆయన కల్పన శాంతియుతమైన పంచశీల సూత్రాలు. పిల్లలంటే ఎంతో ఇష్ఠమైన ఆయనను అందరూ చాచా నెహ్రూ అని పిలుస్తారు. ఆయన (౧౯౬౪) 1964 లో మరణించే వరకూ ప్రియమైన ప్రధాని గానే ఉన్నారు.
నెహ్రూకి దండవేసి , పదినిముషాలు గుర్తు చేసుకొని, ఏదో చదివేసి, వినేసి ఊరుకోవడం కాదు. అప్పుడు ఉన్న పరిస్తితులలో ఆయన చేసిన గొప్ప పనులలో ఉండిన ఆదర్శాన్ని, విజ్ఞ్యతని , ఆయన చేసిన త్యాగాలని మనం గుర్తు చేసుకొని, మనం కూడా ఇప్పుడు మన కుటుంబానికి, దేశానికి ఏం కావాలో చేసి, నెహ్రూ అంత గొప్పవాళ్లం అవాలని కోరుకొందాం , ప్రయత్నిద్దాం, కృషి చేద్దాం.
_______________________
షూట్: జవహర్లాల్ నెహ్రూ
_______________________
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పండిట్ మోతీలాల్ నెహ్రూ యొక్క ఏకైక కుమారుడు. అతను ఒక విలువైన తండ్రికి విలువైన కుమారుడు. 14 నవంబరు 1889 న ఆయన అలహాబాద్లో జన్మించారు. అతను ఒక గొప్ప కుటుంబం నుండి వచ్చింది. అతను తన ప్రారంభ విద్యను గృహ యజమానులు మరియు ప్రైవేటు ఉపాధ్యాయులలో పొందారు.
అతని కుటుంబం యూరోపియన్ పర్యటనలో ఉన్నప్పుడు, అతను హారో పబ్లిక్ స్కూల్లో చేరాడు. అతను హారో మరియు కేంబ్రిడ్జ్ లలో చదువుకున్నాడు. అతను 1912 లో జన్మించాడు. అతను భారతదేశానికి తిరిగి వచ్చి అలహాబాద్ హైకోర్టులో బరోలో చేరాడు.
అతను భారతదేశంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాడు మరియు 1929 లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు మరియు గౌరవం మరియు గౌరవం పొందాడు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నోసార్లు ఎన్నికయ్యారు.
పండిట్ నెహ్రూ నిజమైన, నిజాయితీ, మరియు సత్కరించబడ్డాడు. వారు స్వీయ నిర్వహించండి మరియు భాగస్వామి ఒక గొప్ప సామర్థ్యం కలిగి. చరిత్రలో అతని బాధలు ఇంతకుముందు ఉన్నవారికి సమాంతరంగా లేవు మరియు దీర్ఘ-కాల నిజ జీవిత మార్పు చాలా పెద్ద మార్పు నుండి వచ్చింది. వారు స్వీయ-తాత్కాలికమైన ఉదాహరణ, వారు అద్భుతమైన బలం మరియు సామర్ధ్యం కలిగి ఉన్నారు.
అతను ఒక గొప్ప పండితుడు మరియు అనేక మంచి పుస్తకాలు రాశాడు. ఇది భారతదేశం యొక్క స్వాతంత్ర్య పతాకంపై ఉంది మరియు భారతదేశం యొక్క దేశంను గౌరవిస్తుంది.
చివరగా, అతను 27 మే 1964 న గుండెపోటుతో మరణించాడు.
తన ఆత్మ శాంతి సహాయం, _ / \ _
_______________________
ప్రశ్నకు ధన్యవాదాలు!
☺️❤️☺️