Essay on kasturba gandhi in telugu
Answers
కస్తూర్బాయ్ గాంధీ 1869 ఏప్రిల్ 11 న పోర్బందర్ లో జన్మించారు.ఆమె మోహన్దాస్ కరంచంద్ గాంధీ ని వివాహము చేసుకున్నారు,వారి ఇద్దరికీ 1883 లో పెద్దలూ కుదర్చగా వివాహము జరిగినది.కస్తుర్భాయి పోర్బందర్ ఒక ధనవంతుడైన వ్యాపారస్థుడి కుమార్తె.
ఆమె గాంధీజీ తో వివాహము జరిగే సమయానికి ఆమె వాయసు 13 సంవత్సరములు.
గాంధీజీ విద్యాభ్యసము కోసం లోనుండి వెళ్ళినప్పుడు ఆమె తనకి పుట్టిన బిడ్డని పెంచడం కోసం ఆమె ఇండియా లోనే ఉండిపోయింది.ఆమెకు ముగ్గురు కుమారులు.
ఆమెకి ఎప్పడు శ్వాసకోశ వ్యాధితో భాధ పడుతూ ఉండేది,ఆమె క్విట్ ఇండియా మూమెంట్ లో సబర్మతి ఆశ్రమం లో చాల కఠిన మైన జీవనం చూసింది దాని మూలాన ఆమె ఆరోగ్యం చాల క్షిణించి పోయింది.శ్వాసనాణాలలో వాపు మరియు ఊపిరి తిథుల వ్యాధి మరింత తీవ్రం ఐంది.
కస్తుర్భాయి గాంధీ తన భర్త గాంధీజీ తో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొనింది.ఆమె తన భర్త తో కలిసి ఉండటానికి దక్షిణాఫ్రికా కూడా వెళ్ళింది.ఆమె డెర్బిన్ సమీపంలోని ఫీనిక్స్ సెటిల్మెంట్ లో చాల చురుగ్గా పాల్గొనింది.ఏ పరిస్థితులకు వ్యతిరేకంగా 1913 లో ఆమెకు మూడు నెలలు కఠిన కర్మాగార శిక్ష చూసింది.భారత దేశం లో గాంధీజీ జైలులో ఉన్నపుడు కస్తూరి భాయ్ తన భర్త స్థానం లో నిలబడిండి.కస్తూరి భాయ్ తన భర్త గాంధీజీ తో భారత దేశానికీ వచ్చాక ఇక్కడి మహిళలకు పరి సుబ్రతా,క్రమ శిక్షణ చదవటం మరియు రాయటం నేర్పేది.
కస్తూరి భాయ్ కి 1944 లో రెండు సార్లు గుండె పోతూ వచ్చింది,ఆమె చాల కలం మంచం మీదే ఉంది..ఆమెకు రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు ఊపిరి అందక ఎంతో ఇబ్బంద్ధి పాడేది.
ఆమెకు అలోపతి ఆయుర్వేదం మందులు కూడా సరిగ్గా పని చేసేవి కాదు,ఆమె అందరి తోను నా సమయం అయిపోయింది అని చెప్పేది.ఆ విధం గ ఆమె అనారోగ్యం వాళ్ళ కనుమూసింది.ఆమె పూణే జైలు లో ఉండగానే గాంధీజీ చేతులలో కనుమూసింది.ఆమె గాంధీజీ వెనకాతల అన్ని సమయాలలోను చాల తోడు ఉండేది.ఆయా ఒత్తిడి కారణం చేతనే ఆమె అనారోగ్యం పలు ఐంది.
ఆమె 1944 లో ఫిబ్రవరి 22 న కాలం చేసారు.