Essay on lord hanuman in telugu
Answers
హనుమంతుడు కూడా బజరంగ్బలి, పావన్ కుమార్, పవన్పుత్ర, శంకత్ మోచన్, మారుతి, మహావీరుడు మరియు చాలా మందిని కూడా పిలుస్తారు.
శ్రీ హనుమంతుడు గొప్ప రాణి మరియు రాముడిని ఆరాధించేవాడు కాబట్టి, లార్డ్ రామ్ ప్రతి దేవాలయం హనుమంతుడు లార్డ్ రాముడు విగ్రహాలను కలిగి ఉంది.
హనుమంతుడు పవన్ కుమారుడు, గాలి మరియు అంజనీ దేవి దేవుడు, అందుకే అతను పవన్పుత్ర అని పిలువబడ్డాడు.
Answer:
హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. దేశవిదేశాల్లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.
ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్ళిళ్ళు చేసుకొని సంసారం కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు, పురాణాలు చదువుకొన్న మహా పండితులు కూడా ఉండేవారు. మనషులకు మించిన శక్తి యుక్తులు వారి సొంతం. వారికి ప్రత్యేకత ఏమంటే వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులయినా మేధలో మనుషులకు తీసిపోని జాతి అది.
హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అయ్యేది.
విద్యముగిసింది. ఇక ఉద్యోగం వెతుక్కోవాలి. అప్పుడు వానరులకు ఋక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అతనికిద్దరు కొడుకులు. వాలి సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా ఆంజనేయుడు పనికి కుదిరాడు.