essay on mission kakatiya in telugu
Answers
Answered by
7
Kakatiya mission is one of the important missions that was started to restore irrigation tanks and lakes across the Indian state of Telangana.
This involved improving the storage capacity of lakes.
To initiate this, first the silt was removed, and then lakes were dug a little deeper.
This initiative has resulted in considerably increasing agricultural income of many people.

1
మిషన్ కాకతీయ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం వ్యవసాయ వనరులను మరింతగా రైతులకి ఉపయోగకరంగా చేయటమే.
దీనిలో భాగంగానే చెరువుల పూడిక తీయించడం, అంతేగాక నీటి విలువ అందరికీ తెలియ చెప్పి వాటిని నిలువలను పెంచడం.
అంతేకాక ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకి మామూలుగా వచ్చే పంట ధర కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు ఎలా వేసుకోవాలి అన్న సూచనలు కూడా అంత చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివలన రైతులు ఎంతో లబ్ధి పొంది వారి ఆదాయం కూడా పెరుగుతుంది.
Similar questions