essay on nature in telugu language
Answers
Answered by
0
this is yor answer
............
............
Answered by
2
Explanation:
▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬▬▬
పర్యావరణ పరిరక్షణ గురించి మెడోరా షెవాలియర్ రాసిన కవిత ఇది. తూర్పుదిక్కున తన కూనల భవిష్యత్తు గురించిన బాధతో పులి ఉంటుంది. ఉత్తరాన కరుగుతున్న హిమనీనదాల గురించి తెల్ల ఎలుగుబంటి భయపడుతుంటుంది. పశ్చిమాన గుడ్లను పెట్టిన పక్షి వాటి భవితపై ఆందోళన చెందుతుంది. దక్షిణాన తిమింగలం | తన పిల్లల పాట గురించి బాధతో పాడుకుంటోంది.
వీటన్నిటిని గురించి కవి మనుమడు “ఇప్పటికైనా కలలు కనేవారు మేల్కొంటారా?" అని ప్రశ్నిస్తాడు. అలా కవితకు గొప్ప మలుపునందించాడు కవి.
▬▬▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬▬▬
☞ ʜᵃᵛᵉ ᴀ ɢᵒᵒᵈ ᴅᵃʸ ☜
Similar questions