India Languages, asked by yaradinesh170, 4 months ago

essay on nature telugu​

Answers

Answered by mahii095
6

hope it helps.. mark as brainlest plz ☺️

Attachments:
Answered by Anonymous
0

Answer:

ప్రకృతి (సంస్కృతం: प्रकृति) అనగా హిందూ మతము లోనిsankhya దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం, అధిభౌతిక స్పృహ.

పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశానికి ప్రకృతే మూలం.

శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి, పురుషుడు.

తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం. 

Similar questions