World Languages, asked by krishna888842, 7 months ago

essay on park in Telugu in 5 sentences.​

Answers

Answered by deepanshig276
2

Answer:

లుంబినీ పార్క్ " 7.5 ఎకరాల వైశాల్యం కలిగిన ఒక చిన్న పబ్లిక్ అర్బన్ పార్క్ (నగరోద్యానవనం). ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. నగరం కేంద్రస్థానంలో ఉన్న ఈ పార్క్ బిర్లామందిర్, నెక్లెస్ రోడ్డు మొదలైన ఇతర పర్యాటక ఆకర్షణలకు సామీప్యంలో ఉంది. ఇది సంవత్సరమంతటా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. ఇది 1994లో నిర్మించబడింది. ఈ పార్కును తెలంగాణా ప్రభుత్వ డైరెల్టరేట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న " బుద్ధపౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " నిర్వహిస్తుంది. 2007 ఆగస్టు 25 న 44 మంది ప్రాణాలను బలితీసుకున్న హైదరాబాద్ బాంబింగ్‌లో " తీవ్రవాదులు ఎంచుకున్న కేంద్రాలలో లుంబినీ పార్క్ ఒకటి.

Answered by jana07122002
0

Answer:

please refers to the image given above

Attachments:
Similar questions
Math, 7 months ago