Essay on swatch vidyalaya in telugu
Answers
Answered by
1
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత దేశంలో స్వచ్చభారత్ నినాదాన్ని మొదలపెట్టిన తరువాత భారతదేశ పౌరలలో స్వచ్చటపై దృష్ఠి పెరిగింది. అన్ని చోట్ల స్వచ్చటకి ప్రాధాన్యం ఇస్తున్నారు. పాఠశాలలో స్వచ్చటకు సంబంధించిన కార్యక్రమాలు ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు చేపట్టారు. విద్యాలయాలు వారంలో ఒక రోజు స్వచ్చట కార్యక్రమాలలు జరుగుతున్నాయి. ఎక్కడ చెత్త ఉండకుండా ప్రతి విద్యార్థి కృషి చేస్తున్నారు. ఏ విద్యాలయంలో స్వచ్చట మరియు విద్య సమానంగా ప్రాధాన్యం ఇవ్వబడతుందో అదే స్వచ్చ విద్యాలయం. ప్రతి విద్యార్థి తమ చదువు మాత్రమే కాకుండా మంచి పద్ధతులు అలవారుచుకోవాలి. ఈనాటి బాధ్యత గల బాలలే రేపటి బాధ్యత గల పౌరులు. నా దేశం శుభ్రంగా ఉండాలి అని కోరుకునే ప్రతి విద్యార్థి స్వచ్చట కార్యక్రమాలలో పాల్గొనాలి. విద్యాలయ యజమాన్యం ప్రతి విద్యార్థిని బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు దేశానికి పెట్టుబడిగా తయారుచెయ్యాలి.
Similar questions