India Languages, asked by FSaniyaMS, 1 year ago

Essay on Telangana State in Telugu (Dont use google translate plz) Min. 100 words

Answers

Answered by kvnmurty
5

     తెలంగాణ రాష్ట్రం భారత దేశం లోని 29 వ రాష్ట్రం గా జూన్ 2, 2014 న అవతరించింది. తెలంగాణ తన ప్రత్యేక సంస్కృతి కి వేలాది సంవత్సరాల చరిత్ర కి, ఇంకా సాంకేతిక నైపుణ్యానికి , కంప్యూటర్ విజ్ఞానం మరియు వ్యాపారం లో   ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు 2017 లో శ్రీ నరసింహన్ గారు గవర్నర్ గాను శ్రీ కె చంద్ర శేఖర రావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నారు.

 

   తెలంగాణ రాష్ట్ర (విమోచన) సమితి ఒక రాజకీయ పార్టీ గా 2001 న అవతరించింది.   ఇది ప్రత్యేక రాష్ట్రం కోసం పలుమార్లు విధ్వంసకమైన ఆందోళనలు చేసింది.  ఢిల్లీ లో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లో ఎన్నో ఆందోళనలు చేశారు. ఎందరో విద్యార్ధులు సమ్మెలలో మరణించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (టి‌ఆర్‌ఎస్) రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యం తో పాలిస్తోంది.


    తెలంగాణ వైశాల్యం దాదాపు 
ఒక లక్ష చదరపు కి. మీ. ఉంటుంది. దాదాపు  నాలుగు కోట్ల జనాభా తో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం నుండి విడిపోయింది.  2014 లో కేంద్రలోని కాంగ్రెస్  ప్రభుత్వం దీని ఏర్పాటుకు శాసనం చేసింది.  హైదరాబాద్ దీని రాజధాని. తెలంగాణ రాష్ట్రానికి పశ్చిమాన కర్నాటక ఉత్తరాన మహారాష్ట్ర మరియు ఛత్తీస్ ఘర్  తూర్పు దక్షిణాల్లో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నాయి.  తెలంగాణ రాష్ట్రం భారత ఖండపు  పెనిన్సులా లో  డెక్కన్ ప్లేటో పై ఉంది. ఇక్కడ జీవ నదులైన  కృష్ణా గొదావరులు సంవత్సరం అంతా ప్రవహిస్తుంటాయి.  మంచి సాంద్రత కలిగిన భూములు ఉన్నాయి . ఇంకో వైపు మెట్టభూములు కూడా ఉన్నాయి.  రాష్ట్రానికి ఉత్తరం లో సాలీనా 90 నుంచి 150 సెం.మీ . వర్షపాతం వస్తుంది. ఎందుకంటే నైరుతి నుంచి ఋతు పవనాలు వీస్తాయి.

 

    ఇప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు హరిత హారం , కాకతీయ మిషన్ లాంటివి అమలు అవుతున్నాయి. కానీ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి వుంది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి  నందు వల్ల న పరిపాలన ప్రజల వద్దకు చేరువ అయింది.  ఇంకా ఉద్యోగవకాశాలు పెరిగాయి. ఇపుడు ఇంకా ఎన్నో ప్రోజెక్టులు రైతులకోసం పేదల కోసం అమలు చేస్తున్నారు.

kvnmurty: :-)
Answered by bodakuntalacchanna
2

Answer:

Earlier, Telangana was ruled by Nizams.

Nizam valla kindha banisa bathukulu bathiki enno kastalu edhuruchusindhi.

Mana Madhya chichu petti Mana Devalayalu mariyu purathana sthalalanu kulpesaru.

Appati PM ayina Nehru garu pampinchina Indian army sahayamtho Nizamvallanu genteyagaligam.

Mulki rule dwara Andhra tho Kalisam.

Appudu Congress leader ayina Nehru emannarante - Telangana prajalara meeru entho vanakabadi unnaru konni samvathsaralu Mee basha matlade Andhra vallatho kalisi undandi.

Meeru edhigaka meeku istam vachinappudu malli vidi povachu. annaru.

Nizam vallanundi vimukthi labinchaka Andhra valla chethilo kastalu paddam.

Mulki rules Ni assalu patinchedhu Andra vallu.

2001 lo KCR garu TRS party Ni avirbhavincharu.

13 years kastapadi Telangana malli vachela chesadu.

Appati CM Manmohan Singh ( kuda congress)

, Sonia Gandhi manku Telangana vachela chesru.

E mulki rule Anni Telangana abhivrudhi ke unnai

Similar questions