essay on veera jawan abhinandanalu in telugu
Answers
Answered by
1
Explanation:
ఒక దేశ భూభాగాన్ని పరిరక్షించడం కోసం ఆ దేశ రక్షణ బళం తరపున నియమించబడిన వ్యక్తిని సైనికుడు అంటారు. ఇతని నియామకం అతని యొక్క శక్తి సామర్ధ్యాలపై అధికారులు నిర్వహించే వివిధ పరీక్షలపై ఆధారపడి ఉంటుంది. సైనికుడు దేశ సరిహద్దు వద్ద కాపలా ఉంటూ చోరబాటు దారులను అడ్డుకుంటారు. భారతదేశంలో బ్రిటీష్ వారి తరపున పని చేసిన సైనికులను సిపాయిలు అంటారు.
సైనికుడిని ఇంగ్లీషులో అంటారు. అనే పద లేద అనే పదాల నుండి వచ్చింది. అంటే బ్రిటిష్ పౌండులో 20 వ వంతు విలువగల ద్రవ్య నాణెము. సైనికులకు షిల్లింగ్ ను వేతనంగా ఇవ్వటం, లాటిన్ పదం అనగా ఒకరికి వేతనాన్ని (బైజాంటైన్ సామ్రాజ్యం లో ఉపయోగించిన ఒక పురాతన రోమన్ నాణెం పేరు చెల్లించడం అనే పదాల నుండి 14వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల భాషా పదమైన అనే పదం ఏర్పడింది.
Similar questions