India Languages, asked by splenderousruchita27, 11 months ago

Essay writing on diwali in telugu

Answers

Answered by chanchalbhardwaj2
6
దీపావళి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం దీపావళి (అయోమయ నివృత్తి) చూడండి.

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిచేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడుసతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.


splenderousruchita27: tq sis or bro
ankitmeena7: hyyy
Anonymous: hi dii
Answered by PeterTony
0
యితర పేర్లుదీపావళిజరుపుకొనేవారుహిందువులు, సిక్కులు, జైనులు మరియు బౌద్ధులురకంభారతదేశం, సంస్కృతి2017 లో జరిగిన తేది21 అక్టోబర్ (గురువారం)2018 లో జరిపే తేదీ7 నవంబర్2019 జరగవలసిన తేదీ27 అక్టోబర్ (ఆదివారం)ఉత్సవాలుదీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, 
hope,it helps you.
Similar questions