India Languages, asked by nicenamaman1892, 10 months ago

Essay Writing on save petroleum in Telugu

Answers

Answered by sujathasampath05
0

Answer:

save petroleum in Telugu

Explanation:

petrol dharalu ekkuva avvadam valla chaala Mandi bandlanu nadapadam aapalani chaala Mandi anukuntaaru . petroleum dharalu chaala thakkuva kaavali . petroleum Ni rakshidam

Answered by UsmanSant
0

పెట్రోలియం లేదా చమురు పరిరక్షణ :

పెట్రోలియం అనేది భూ ఉపరితలం కింద దొరికే సహజంగా సంభవించిన ద్రవం.

ఈ క్రింది జాగ్రత్తలు పాటించడం ద్వారా పెట్రోల్ ని ఆదా చేసుకోవచ్చు.

సిగ్నల్ సమయం ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంజన్ ను ఆపివేయాలి.

నిర్దిష్ట వేగం లో వాహనం నడపడం ద్వారా మైలేజ్ పెరిగి ఇంధనం ఆదా అవుతుంది.

తక్కువ దూరాలు వెళ్ళవలసి వస్తే మాత్రం సైకిల్ మీద వెళుతుంటే, లేదా నడక సాగించి గమ్యం చేరిన ఏంతో చమురు వృధా కాకుండా ఉంటుంది.

వహనం సరిఐన పద్దతి లో ఉంచిన చమురు ఆద అవతూంది.

ప్రతి మనిషికి సామాజిక బాధ్యథ ఉంటుండి. మన ముందు తరాల వారికి ఆ చమురు నిలువలు అందించటం మన బాధ్యత.

ఇంధనం మరల మనిషి చేట ఉత్పత్తి చేయగలిగేడి కాద కవున దని పరిరక్షణ ఉన్నచో ముందు తరాల మన ప్రజలు చాలా మంది హాయిగా ఉంటారు.

ఈ రోజు ప్రపంచం ఇంధనం లేకుండా నడవలేదు ప్రతి మనిషికే కాక పరిశ్రమలకు కూడ దీని అవసరం ఎంతైన ఉండి, కావున ప్రజలు దీని అవసరం టెలుసుకొటనికి ప్రభుత్వలు ఎన్నో కార్యక్రమలు నిర్వహిస్టున్నై.

Similar questions