India Languages, asked by harshitha057, 8 months ago

శతక పదాలలో వాడే మాలలు తెలుపండి(exa: ఉత్పల మాల)​

Answers

Answered by RowdyGirl007
5

Answer:

పద్య విశేషాలు

వృత్తాలు

ఉత్పలమాల, చంపకమాల

మత్తేభం, శార్దూలం

తరళం, తరలము

తరలి, మాలిని

మత్తకోకిల

స్రగ్ధర, మహాస్రగ్ధర

ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము

లయగ్రాహి, లయవిభాతి

జాతులు

కందం, ద్విపద

తరువోజ

అక్కరలు

మహాక్కర

మధ్యాక్కఱ

మధురాక్కర

అంతరాక్కర

అల్పాక్కర

ఉప జాతులు

తేటగీతి

ఆటవెలది

సీసము

Answered by ashokbandi003
2

Explanation:

  1. ఉత్పల మాల
  2. ఛంపకమాల
  3. శార్థూలం
  4. మత్తేభం
Similar questions