World Languages, asked by mirza5919, 9 months ago

లాటానుప్రాసాలంకారం examples​

Answers

Answered by vasanthaallangi40
1

⇨ అర్థ భేదం, శబ్ధ భేదం లేకుండా

తాత్పర్య బేధం తో కూడిన పదాలుఒక దాని

తరువాత ఒకటి, వెంట వెంటనే ప్రయోగించటాన్ని

లాటనుప్రాసాలంకరం అంటాము.

_________________________

★ హరి భుజించిన హస్తములు హస్తములు . ( చేతులే నిజమైన చేతులు )

చిత్తశుద్ధి తో చేసేడి సేవ సేవ. ( సహాయమే సహాయం )

మధుర ఫలంబు నిచ్చు వృక్షంబు వృక్షంబు ( చెట్టే చెట్టు )

తల్లిదండ్రులను వదలక పోషించు తనయుడు తనయుడు ( కుమారుడే కుమారుడు)

కమలాక్షు నార్జించు కరములు కరములు

కమలముల వంటి కన్నులు కలిగిన వాని పూజించు చేతులే చేతులు

కమలముల వంటి కన్నులు కలిగిన = శ్రీ మహా విష్ణువు

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

CAN I JUST GET THE MARK BRAINLIEST . PLEASE .

Have a great day

Keep smiling

Similar questions