examples of savarnadeerga sandhi in telugu
Answers
Answered by
3
సువర్ణావకాశం : సువర్ణ + అవకాశం
నిజావాసం :నిజ + ఆవాసం
సూక్తి : సు + ఉక్తి
విద్యాభ్యాసం :విధ్య + అభ్యాసం
ఉదరాగ్ని : ఉదర + అగ్ని
పుండరీకాక్షుడు : పుండరీక + అక్షుడు
పూజార్హుడు : పూజ + అర్హుడు
పితౄణము : పితృ + ఋణము
భానుదయం : భాను + ఉదయం
దేవాలయం : దేవ + ఆలయం
【 నమస్కారం 】
Similar questions