History, asked by sravs5974, 3 months ago

రామాయణం పరానియగ్రంధం ఎందుకో వివరించండి
explain in telugu please​

Answers

Answered by Anonymous
4

Question :-↩️

రామాయణం పరానియగ్రంధం ఎందుకో వివరించండి

asked by :-Brainly user..

Answer :-↩️

రాముడి అయనం (నడచిన మార్గం) రామాయణం. వ్యక్తే కాదు, కుటుంబం, సమాజం దేశం... ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి రామాయణం మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే రామాయణం నిత్యపారాయణమైంది.

రాముడి అయనం (నడచిన మార్గం) రామాయణం. వ్యక్తే కాదు, కుటుంబం, సమాజం దేశం... ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి రామాయణం మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే రామాయణం నిత్యపారాయణమైంది.

రాముడి అయనం (నడచిన మార్గం) రామాయణం. వ్యక్తే కాదు, కుటుంబం, సమాజం దేశం... ఒక ఉన్నత స్థాయికి చేరుకోవడానికి రామాయణం మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే రామాయణం నిత్యపారాయణమైంది. భారతీయ సంస్కృతికి మూలస్తంభాలు... రామాయణ, భారత, భాగవత గ్రంథాలు. రామాయణం ఆదర్శవంతమైన జీవితానికీ, భారతం మనం నిత్యం చూస్తున్న, అనుభవిస్తున్న నిజజీవితానికీ, భాగవతం దివ్యమైన జీవితం గడపడానికీ మార్గదర్శకాలుగా పెద్దలు పరిగణిస్తారు. ఈ మూడింటిలో రామాయణం ద్వారా జీవితంలో మనకు సమస్యలు ఎదురైనప్పుడు, అలాంటి సందర్భాల్లో రాముడు ఎలా నడిచాడో తెలుసుకొని, వాటిని అనుసరిస్తూ ఆ సమస్యలను అధిగమించవచ్చు.

Answered by :- \Large\mathtt{\fcolorbox{lime}{black}{\pink{coolestpewdiepie}}}

Answered by bannybannyavvari
0

Answer:

hi andi thinnara em doing

Similar questions