జానెగె పట్టు జాతీయలు{explan cheyandii)
Answers
Answer:
Search formSearch
విషయసూచిక
మన మహనీయులు
తెలుగు పద సంపద
తెలుగు జాతీయాలు
తెలుగు సామెతలు
తెలుగు సాహిత్యం
జాతీయ గీతాలు
తెలుగు కవితలు
వేమన శతకము
సుమతీ శతకము
కళలు
జానపద కళలు :: ముగ్గులు
అక్షరాల పరిమాణం మార్చు
-A+A
తెలుగు జాతీయాలు
సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్టు
సరసాలు ఆడేటప్పుడు, చమత్కారాలు మాట్లాడేటప్పుడు, వరసైన వారిని గురించి హాస్యంగా మాట్లాడేటప్పుడు ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. వినటానికి ఇంపుగాలేని గొంతును గాడిద గొంతుతో పోల్చిచెప్పటం, అంధవిహీనతను కోతిరూపంతో పోల్చిచెప్పటం ఓ అలవాటుగా వస్తోంది.
Read moreabout సంగీతానికి గాడిద, హాస్యానికి కోతి అన్నట్టు Log in to post comments
శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట అన్నట్టు
ఇంపుగాలేని వ్యవహారం అనే అర్థంలో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. కొన్నికొన్ని పనులు ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితులొస్తాయి. అలాంటప్పుడు ఆ పరిస్థితులను ఈ జాతీయంతో పోల్చి చెప్పటం కనిపిస్తుంది.
మూలం/సేకరణ:
ఈనాడు.నెట్
Read moreabout శ్రుతిలేని పాట సమ్మతిలేని మాట అన్నట్టు Log in to post comments
వేసిన వత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్టు
ఆదాయ వ్యయాలు సరిచూసుకొనే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగంలో కనిపిస్తుంది. అలాగే పడిన శ్రమకు దక్కిన ఫలితానికి సరిపోయిందని చెప్పే సందర్భాలలో కూడా ఈ జాతీయ ప్రయోగం వాడకంలో ఉంది.
Read moreabout వేసిన వత్తికి పోసిన చమురుకు సరిపోయిందన్నట్టు Log in to post comments
వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు
'వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు' అనేది దీనికి సమానార్థకమైన సామెత. పరిస్థితులు సంపూర్ణంగా అనుకూలించడం, కాలం కలసిరావడం అనేలాంటి అర్థాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.
Read moreabout వెతకబోయిన తీర్థం ఎదురైనట్టు Log in to post comments
వూళ్లో ఇల్లూ లేదు, వూరిబయట చేనూ లేదూ
ఏమంతగా