India Languages, asked by ZennyISMyFriend3109, 10 hours ago

explanation on fox in telugu

Answers

Answered by ShariqueJ
2

Answer:

నక్క (ఆంగ్లం Fox; సంస్కృతం: జంబుకము) ఒకరకమైన అడవి జంతువు. ఇది ఒక క్షీరదము, మాంసాహారి. కుక్క, తోడేలు మొదలగు జంతువుల కుటుంబమైన కానిడేకు చెందినది. ఈ జంతువు వేటాడము చాలా తక్కువ, పెద్ద జంతువులు తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. కళేబరాలను తిని, అడవుల పరిసరాలను ఓ విధంగా శుభ్రంగా వుంచుతుంది

Here is an explanation o fox in telugu

I hope you like it

Similar questions