Hindi, asked by NAVID9763, 1 year ago

Few lines about father in telugu and translate in english

Answers

Answered by maitreya33
7

Answer:

నాన్నంటే ఓ ధైర్యం.. నాన్నంటే బాధ్యత.. ఓ భద్రత, భరోసా.. అన్నింటికీ మించి త్యాగానికి మారుపేరు నాన్న. కన్నబిడ్డలే జీవితంగా బతుకుతాడు. జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు. వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. ఈ క్రమంలో తన అవసరాలు, ఆరోగ్యం అన్నింటినీ పక్కనబెడతాడు.

TELUGU NEWS HEADLINES

‘మన్మథుడు 2’ రివ్యూ: రొమాంటిక్ ఫన్ రైడ్.. రై రై

Aug 9, 2019, 03:36 PM IST

భారత క్రికెటర్లకి ఇకపై డోపింగ్ టెస్టులు..!

Aug 9, 2019, 04:22 PM IST

రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.. రిజిస్ట్రేషన్స్ ప్రారంభం!

Aug 9, 2019, 04:16 PM IST

‘మన్మథుడు 2’ ట్విట్టర్ రివ్యూ: పొట్టచెక్కలు.. కామెడీ పీక్స్

Aug 9, 2019, 02:45 PM IST

Mahanati: నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: మహానటికి అవార్డుల పంట

Aug 9, 2019, 04:15 PM IST

జగన్ సర్కార్ సాయం కోరిన తమిళ మంత్రులు

Aug 9, 2019, 03:48 PM IST

పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే నాన్న.. వాళ్లు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను గౌరవించుకోవాలనే భావనతో వచ్చిందే ‘ఫాదర్స్ డే’.

Similar questions