English, asked by prachimittalia1727, 10 months ago

Few lines about the family in telugu

Answers

Answered by sravani3289
19

Explanation:

అమ్మ,నాన్న,అక్కాచెల్లెల్లు,అన్నాతమ్ముళ్లు, నానమ్మ,తాతయ్య........... అందరూ కలిసి ఉన్న సమూహమే కుటుంబం. కుటుంబం ప్రేమానురాగాలను పెంచుతుంది. భావోద్వేగాలను పంచుతుంది. కుటుంబాలలో రెండు రకాల కుటుంబాలు ఉంటాయి ఒకటి వ్యష్టి కుటుంబం రెండు సమిష్టి కుటుంబం. వ్యష్టి కుటుంబం అంటే చిన్న కుటుంబం,అందులో అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు. సమిష్టి సమిష్టి కుటుంబం అంటే పెద్ద కుటుంబం అందులో అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు నానమ్మ తాతయ్య అందరూ ఉంటారు.

hope it helps u

Similar questions