few lines on lotus in Telugu
Answers
Answered by
2
మానికి చెందిన పుష్పించే మొక్కల కుటుంబం. ఈ జాతి పువ్వుల్ని తెలుగులో కలువ పువ్వులు అనే పేరుతో వ్యవహరిస్తారు. కలువపువ్వులు అనేక మెత్తని మృదువైన రేఖలు కలిగి ఉండి, చెరువు లలోను, కొన్ని నీటి కుంటలలో, కాలువలలో కనిపిస్తాయి. కలువ పువ్వులు తెలుగు ప్రాంతాల్లోని అన్ని తటాకాల్లో, చెరువుల్లోనూ కనిపించే పుష్పం. కలువ పువ్వును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పుష్పంగా గుర్తించింది. మాగ్నోలిప్సిడా తరగతికి చెందిన ఈ పుష్పాన్ని ఇంగ్లీష్ లో వాటర్ లిల్లీ (water lily) అని పిలుస్తారు. నీటిలోని భూభాగంలోనికి పొడవాటి కాడతో పెరిగే ఈ పువ్వులు తెలుపు, గులాబీ, నీలం రంగుల్లో చాలా అందంగా కనిపిస్తాయి.
Similar questions