few points about school in telugu
Answers
Answered by
6
సొంతంగా రాయడం నేర్చుకో మిత్రమా ....
Attachments:
Answered by
15
★ పాఠశాల గురించి కొన్ని వాక్యాలు
• పాఠశాల లో గురువులు అందరు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటారు.
• పాఠశాలలో విద్యార్థులు నేర్చుకోవడానికి అనేక విషయాలు ఉన్నాయి.
• చదవుకుంటే విద్యార్ధుల జీవితం భవిష్యత్తులో మంచిగా ఉంటుంది.
• పాఠశాలలో మాత్రమే విద్యార్థులకు జ్ఞానం లభిస్తుంది.
• పాఠశాలలో చదువు మాత్రమే కాకుండ వినోదం, ఆటలు మొదలైనవి.. అన్నీ ఉంటాయ్
❥ H๏pε ¡т нεℓps ყ๏u !!
Similar questions