find the momentum of a body of a mass 100 kg having kinetic energy of 20 J
Answers
a. When an object falls freely to the ground, it is under the effect of a constant force known as force of gravity. No other forces act on it. Hence, from Newton's second law of motion, we can say that this constant force of gravity accelerates the the freely opposite, their effects do not get cancelled because these action and reaction forces do not act on the body. ball has s ball than a cricket ball moving with the same velocity.
b. Even though the magnitudes of action force and reaction force are equal and their directions are opposite, their effects do not get
cancelled.
c. It is easier to stop a tennis ball as compared to a cricket ball, when
both are travelling with the same velocity.
d. The velocity of an object at rest is considered to be uniform...
ఒక భారీ సినిమా తెరకెక్కుతున్నప్పుడు ఎలాంటి సన్నివేశాలు లీకవకుండా చాలా కేర్‌ఫుల్‌గా ఉంటుంది చిత్ర యూనిట్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరో ఒకరు సన్నివేశాలను రహస్యంగా ఫోన్ కెమెరాలో షూట్ చేసి లీక్ చేసేస్తుంటారు. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’కు అలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ సినిమా నుంచి తాజాగా రెండు సన్నివేశాలు లీకయ్యాయి. అందులో ఒకటి బన్నీ, రష్మికల మధ్య వచ్చే మెలోడీ సాంగ్, మరొకటి పోలీసులకు, అల్లు అర్జున్‌లకు మధ్య జరిగే ఫైట్ సీన్.