find the samasam in Telugu
1.anukulam
2.vrudhakapotham
3.bhutabali
Answers
Answer:
sorry I don't know Telugu
Answer:
"అనుకూలం" - తత్పురుష సమాసం
"వృద్ధకపోతం" - ద్వంద్వ సమాసం
"భూతబలి" - ద్వంద్వ సమాసం
Explanation:
ఉదాహరణ : 'రామకృష్ణులు వచ్చారు' అన్నదానిలో రాముడూ వచ్చాడు కృష్ణుడూ వచ్చాడు అని 'వచ్చారు' అనే క్రియా పదం సమాసంలోని రెండు పదాలకూ ప్రాధాన్యతను ఇస్తూ అన్వయించబడినది. సమాహారం అనగా సమూహం అని అర్ధం. విడివిడిగా ఉన్న వస్తువుల్ని ఒకటిగా చేయటం. రెండు లేక మూడు పదాలను కలిపి ఒకటిగా ఏకవచనంలో చెప్పడం సమాహార ద్వంద్వ సమాసం.
ద్విగు సమాసము ఒక రకమైన సమాసము. సంఖ్యలను అనగా అంకెలను తెలియజేసే శబ్దాలు విశేషణాలై పూర్వపదాలుగా గల తత్పురుష సమాసం ద్విగు సమాసం అని చెప్పబడుతుంది. ఈ సంఖ్య ఒకటి నుండి ప్రారంభమై అనంతం దాకా సాగుతుంది. ఎన్ని సంఖ్యలున్నా అది ద్విగు సమాసమే.
అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును. ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు.
To learn more about similar question visit:
https://brainly.in/question/22908746?referrer=searchResults
https://brainly.in/question/44198567?referrer=searchResults
#SPJ3