India Languages, asked by vishalydv5694, 1 year ago

Fit India movement in Telugu

Answers

Answered by Nicknwp
1

Answer:

Prime Minister Narendra Modi launched the 'Fit IndiaMovement' .

The Prime Minister said that ‘Fit India Movement’ should become a national goal and its aspiration. In an effort to inspire the nation, the Prime Minister said that Fit India Movement may have been started by the government but it is the people who have to lead it and make it a success.

“Success is related to fitness, success stories of all of our icons from any field of life have a common thread- most of them are fit, have a focus on fitness and are fond of fitness”, the PM added.

Prime Minister said, “Technology has reduced our physical ability and has robbed us of our daily fitness routines and today we are unaware of our traditional practises and lifestyle which could keep us fit. With time, fitness has been relegated a lower priority in our society. Earlier a person used to walk or cycle for kilometers, today mobile apps have to tell us how many steps we walked”.

Answered by dreamrob
1

ఫిట్ ఇండియా మూమెంట్:

మన భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మధ్యకాలంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.

మనదేశంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మానవుని ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నది.

మనుషులు తమ శారీరక ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోవడం మానేసి ఎంతసేపు తమ పనుల్లో నిమగ్నమై ఉండటం వలన ఆరోగ్యం దెబ్బతినటం దానివలన ఇతర సమస్యలు రావటం ఈ మధ్య సమాజంలో మనం గమనిస్తున్నాను.

ఈ సమస్యలన్నీ మానవునిలో శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల ని జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు

ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు.

పూర్వకాలంలో మనుషులు నడవడం లేదా పరిగెత్తటం వంటివి చేసేవారు కానీ ఇప్పటి మానవులు శారీరక శ్రమకి చాలా దూరం గా ఉంటున్నారు.

నరేంద్ర మోడీ గారు మనకు చెప్పేది ఏమిటంటే శారీరక శ్రమ చాలా అవసరం మన శారీరక శ్రమ మన దేశాన్ని అలాగే ఆరోగ్యంగా ఉంచుతుంది ఇట్నెస్ ఇండియా దేశాన్ని ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది అని అన్నారు.

ఈ ఫిట్నెస్ ఇండియా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి రోజూ వ్యాయామం చేయాలి, జాగింగ్ లాంటివి చేయాలి, ఒంట్లో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవాలి, అధిక బరువును తగ్గించుకోవాలి అందుకోసమే మన ప్రధాని గారు ఈ కార్యక్రమం ప్రారంభించారు.

Similar questions