India Languages, asked by chintalamahathi, 4 months ago

For telugu members if anyone wants to try u can try....
valasa kuli gurinchi kavi avedana me sonthamatalo rayandi​

Answers

Answered by Likhithkumar155
14

Answer:

  • వలస కూలీలు ఎన్నో కష్టాలు పడుతున్నారని కవి అంటున్నాడు.
  • వలస కూలీలకు రోజు సరిగా తిండి దొరకడం లేదని కవి ఆవేదన పడుతున్నాడు.
  • వలస కూలీల కుటుంబాలు వారు ఎప్పుడు తిరిగి వస్తారు అని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారని కవి అంటున్నాడు ‌
Similar questions