World Languages, asked by misssmart1, 1 year ago

formal letter format in telugu

Answers

Answered by PADMINI
140

Answer:

ఎవరైతే ఉత్తరం వ్రాస్తారో వారి చిరునామా :

పేరు :

ఫ్లాట్ నెంబర్ 123,

అపర్ణ అపార్ట్మెంట్స్ ,

మానస కాలనీ

పట్టణం పేరు,

తేదీ.

ఎవరికైతే ఉత్తరం రాస్తామో వారి చిరునామా :

ఎడిటర్,

హిందూ దిన పత్రిక,

నెంబర్ 859,

కస్తూరి బిల్డింగ్స్,

అన్నా సలై,

మౌంట్ రోడ్,

చెన్నై - 600002

విషయం : దేని గురుంచి ఉత్తరం వ్రాస్తామో ఆ విషయం

గురుంచి తెలియచేయాలి.

గౌరవనీయులైన ఎడిటర్ గారికి,

విషయం గురించి విపులంగా వివరించాలి. ------------

__________________________________

__________________________________

___________________________________

ధన్యవాదాలు.

Similar questions