Forwarded
(ఎందుకు, వారు, అతడు)
దానిలో ఒక అమ్మాయి పేరు ఉంది అది
ఏమిటో మీరు చెప్పగలరా...???
Answers
Answered by
2
(ఎందుకు, వారు, అతడు)
దానిలో ఒక అమ్మాయి పేరు ఉంది అది ఏమిటో మీరు చెప్పగలరా...???
Answer:
(ఎందుకు, వారు, అతడు) = వైధేహి
(ఎందుకు, వారు, అతడు)
పైన ఇచ్చిన మూడు పదాలలో ఒక అమ్మాయి పేరు ఉంది .
- ఎందుకు = why (వై )
- వారు = they (ధే)
- అతడు = he (హి )
పైన ఇచ్చిన మూడు పదాలను ఇంగ్లీష్ లో అనువదిస్తే ఆ అమ్మాయి పేరు ''వైధేహి'' వస్తుంది.
Know More:
మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ ఎటుతిప్పి చూసినా ఒకేలా ఉంటుంది ఏంటది?
https://brainly.in/question/30170582
అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం - ఎమిటది?
https://brainly.in/question/9307580
Similar questions
Physics,
1 month ago
Math,
1 month ago
Computer Science,
2 months ago
Math,
10 months ago
Chemistry,
10 months ago