India Languages, asked by msureshmpavani, 9 months ago

క్రింది పద్యపాదమును
గణవిభజన చేసి, అది
ఏ పద్య పాదమో తెలపండి
బెసుగగ నుది నిక్కి రజనీశ్వరు
డున్నత లీల బెర్చునా

from 10th class tel le-4 2nd poem​

Answers

Answered by Anonymous
0

Answer:

ఛందస్సులో ఇది రెండవ పాఠం. ఇందులో గణవిభజన చేసే పద్ధతి మరొకటి నేర్పించారు. ఇది విద్యార్థులకు ఉపయోగకరం.

మొదటి పాఠంలో ’ యమాతారాజభానస’ పద్ధతిలో నేర్పగా ఇందులో -

ఆదిమధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్ |

భజసా గౌరవం యాంతి నమౌ సర్వలగౌ స్మృతౌ ||

అనే పద్ధతిలో నేర్పించారు.

Similar questions